we shall get together and bring ideas to develop country-implemented

.................................................................................................................................

Think INDIA Think

mail your views to:
think_india_think@yahoo.in
think0india0think@gmail.com

మీ సలహా


మనం బయటికి వెళ్ళినప్పుడు ఎందరో పేద వృద్ధులు, అనాధ పిల్లలు, మానసిక రోగులు, వికలాంగులు నిస్సహాయస్తితిలో తిండి కోసం, డబ్బు కోసం అడుక్కోవటం చూస్తుంటాము. వీరి కోసం ప్రభుత్వం మరియు ఏన్నో వందల స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. అయినా మనం రైల్వే స్టేషన్లలో, బస్టేషన్లలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాము. దీనికి ముఖ్యకారణం పేదరికం ఒకటి.....అయితే ఎందుకిలా జరుగుతోంది?
సమస్యకు పరిష్కారం కష్టం అని అనుకుంటే కనీసం వీరి సహాయార్దం స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఏ విధంగా వారికార్యక్రమాలను మెరుగుపరుచుకుంటే బాగుంటుంది?

Comments Please

0 YOUR WORD:

Post a Comment

your word